koniyada tarame ninnu with lyrics - Telugu Christian Song



కొనియాడ తరమే నిన్ను కోమల హృదయా
తనరారు దినకరు బెను తారలను మించు
ఘన తేజమున నొప్పు కాంతిమంతుడ వీవు

1.దోసంబులను మడియు -2
దాసాళిన్ గరుణించి
యేసు పేరున జగతి కేగుదెంచితి నీవు

2.ఖెరుబులు సెరుపులు
మరి దూత గణములు
నురుతరంబుగన్ గొలువ నొప్పు శ్రేష్ఠుడ నీవు