Nee....premaku అవధులు లేవు_Telugu christian song



నీ ప్రేమకు అవధులు లేవు నీ కరుణకు కొలతలు లేవు ||2|| ఆ ప్రేమే నన్ను నడిపేది ఆ కరుణే నన్ను పెంచేది ||2|| ఏసయ్యా ఏసయ్యా నీ ప్రేమే చాలయ్యా||2|| నీ ప్రేమకు అవధులు లేవు నీ కరుణకు కొలతలు లేవు నే...నల్ప తలపులతో నీ చెలిమి మరిచినను సంకల్ప హీనతతో సహవాసం విడిచినను ||2|| లాలించే నా తల్లివి నీవై... నిలిచి పాలించే నా తండ్రివి నీవై నిలిపి ||2|| నీ బలమునందించిన నా దేవా నీ గుణములను పంచిన ||2|| నీ ప్రేమకు అవధులు లేవు నీ కరుణకు కొలతలు లేవు నే నిశీది లోయలలో కన్ను కానక తిరిగినను నిర్లక్ష్య వైఖరితో నీ గాయాలు రేపినను ||2|| విడనాడని ఆప్తుడవు నీవై... కలిసి, ప్రతి భాష్ప బిందువులన్నిటినీ... తుడిచి ||2|| ప్రేమించి ఒడి చేర్చిన నా తండ్రి క్షమియించి ఓదార్చినా... ||2|| నీ ప్రేమకు అవధులు లేవు నీ కరుణకు కొలతలు లేవు ||2|| ఆ ప్రేమే నన్ను నడిపేది ఆ కరుణే నన్ను పెంచేది ||2|| ఏసయ్యా ఏసయ్యా నీ ప్రేమే చాలయ్యా ||2|| నీ ప్రేమకు అవధులు లేవు నీ కరుణకు కొలతలు లేవు .